SAPCO

SAPCO We are Dealing with All Agriculture,Construction, IT, and Technical/Civil Contract works.

12/11/2023
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏🔱హర హర మహాదేవ శంభో శంకర 🔱💥"మహాశివరాత్రి" *శుభాకాంక్షలు*
18/02/2023

⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
🔱హర హర మహాదేవ శంభో శంకర 🔱

💥"మహాశివరాత్రి" *శుభాకాంక్షలు*

వ్యవసాయంలో తమతో పాటుకష్టించే పశువులను పూజించేగొప్ప పండుగ కనుమమీకు, మీ కుటుంబ సభ్యులకు...🙏🙏కనుమ శుభాకాంక్షలు🙏  #కనుమ2023
16/01/2023

వ్యవసాయంలో తమతో పాటు
కష్టించే పశువులను పూజించే
గొప్ప పండుగ కనుమ
మీకు, మీ కుటుంబ సభ్యులకు...🙏
🙏కనుమ శుభాకాంక్షలు🙏

#కనుమ2023

రైతు కుటుంబాలు సంతోషంతో జరుపుకునే ఈ సంక్రాంతి వారి జీవితాల్లో సరికొత్త కాంతిని తీసుకురావాలని, ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ప...
15/01/2023

రైతు కుటుంబాలు సంతోషంతో జరుపుకునే ఈ సంక్రాంతి వారి జీవితాల్లో సరికొత్త కాంతిని తీసుకురావాలని, ప్రజలందరూ ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ తెలుగు ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.


💐శ్రీ రామ నవమి 💐🌸 శుభాకాంక్షలు 🌸మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ 🙏🙏🙏🙏
10/04/2022

💐శ్రీ రామ నవమి 💐
🌸 శుభాకాంక్షలు 🌸

మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ 🙏🙏🙏🙏

☘️🎋🍃🥭🍃🎋☘️ *శ్రీ శుభకృత్ నామ సంవత్సర* *ఉగాది శుభాకాంక్షలు*సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
02/04/2022

☘️🎋🍃🥭🍃🎋☘️
*శ్రీ శుభకృత్ నామ సంవత్సర*
*ఉగాది శుభాకాంక్షలు*

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు

పాడి, పంట ప్రసాదించే ప్రకృతితో మమేకమై - సంబరాలు జరుపుకోవడమే సంక్రాంతి ! ఆత్మీయులందరికూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు 🙏భాస్క...
15/01/2022

పాడి, పంట ప్రసాదించే ప్రకృతితో మమేకమై - సంబరాలు జరుపుకోవడమే సంక్రాంతి !

ఆత్మీయులందరికూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు 🙏

భాస్కరస్య యథా తేజః మకరస్థస్య వర్ధతే
తథైవ భవతాం తేజః వర్ధతా మితి కామయే

మకరరాశిలో ప్రవేశించిన సూర్యునియొక్క తేజస్సు 🌞దినదిన ప్రవర్ధమానమగుచున్నట్లుగా..

మీరు మంచి అభివృద్ధితో ప్రకాశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రియ మిత్రులకు హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు🙏🌹💐

#ఓంనమోవేంకటేశాయ🙏🚩

కొత్త ఏడాదిలో మీ 🌷కలలు 🌹నిజం అవ్వాలి. మీ ఆశయాలు 🪜సిద్ధించాలి. మీ ప్రతి అడుగూ🦶 విజయమనే 🎯గమ్యం వైపు సాగాలని ఆశిస్తూ  *ఆంగ్...
01/01/2022

కొత్త ఏడాదిలో మీ 🌷కలలు 🌹నిజం అవ్వాలి.
మీ ఆశయాలు 🪜సిద్ధించాలి.
మీ ప్రతి అడుగూ🦶 విజయమనే 🎯గమ్యం వైపు సాగాలని ఆశిస్తూ
*ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు*
⛳ 2022⛳

Address

Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when SAPCO posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SAPCO:

Share