26/07/2026
ఈ వీడియోలో COFE Solar 4G Camera (CF-4G-PTSL24-C-DL) గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
📌 ప్రధాన ఫీచర్లు:
✅ 4G SIM ఆధారిత కనెక్టివిటీ (Wi-Fi అవసరం లేదు)
✅ డ్యూయల్ లెన్స్ PTZ కెమెరా
✅ AI Human Detection & Motion Tracking
✅ Full Color Night Vision + IR Night Vision
✅ Mobile App ద్వారా Live Viewing
✅ Two-Way Audio (మాట్లాడే సౌకర్యం)
✅ Motion Alert Notifications
✅ TF Memory Card Support (256GB వరకు)
✅ Cloud Storage Support (Optional)
✅ H.265 AI వీడియో కంప్రెషన్
✅ Android & iPhone సపోర్ట్
✅ Smart Police Siren Alarm
✅ 30W Dual Solar Panel
✅ 36X zooming
✅ ఒక్కసారి పూర్తి ఛార్జ్ అయితే సుమారు 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ (వాడకం ఆధారంగా మారవచ్చు)
✅ IP66 తరహా అవుట్‌డోర్ వినియోగానికి అనుకూలమైన బలమైన ABS బాడీ.