As chandu

As chandu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from As chandu, Architectural Designer, Hyderabad.

https://youtu.be/6a4CIh75Nas?si=XriWEuCN3mG00gav
16/09/2025

https://youtu.be/6a4CIh75Nas?si=XriWEuCN3mG00gav

హరిష్ ఈ మధ్య 2 Days nundi తినట్లేదు, ఎవరితోనూ కలవట్లేదు. హౌస్ అంతా సరదాగా, జోష్‌లో ఉంటే హరిష్ మాత్రం ఒంటరిగా గడుపుతున్నా...

https://youtu.be/HDUC_yFkWhk?si=t8pHpiL-VMuc3eaU
16/09/2025

https://youtu.be/HDUC_yFkWhk?si=t8pHpiL-VMuc3eaU

“బుద్ధి లేని కామనర్స్ బాగోలేదు. ఎవరికీ మర్యాద ఇవ్వకపోవడం, బరణిని చిన్న చిన్న కారణాలతో నామినేట్ చేయడం ప్రేక్షకు...

https://youtu.be/ebF1Av9jH5A?si=kBAACN43YwXxFlfe
11/09/2025

https://youtu.be/ebF1Av9jH5A?si=kBAACN43YwXxFlfe

Bigg Boss హౌస్‌లో Sanjana Gudduను చోరీగా తినేసింది! Owners & Housemates అందరూ tenants మీద కోపంతో ఉన్నారు. Drama escalate అయ్యి Harish & Bharani పెద్ద గోడావా ...

04/07/2020
Wish You Happy Birthday అక్క కాదు మా అమ్మ  కాదు మా నాన్న ఏం అని చెప్పాలి .ఏ జన్మలో చేసుకున్నా పుణ్యమో తెలియదు కానీ ఈ జన్...
08/06/2020

Wish You Happy Birthday అక్క కాదు మా అమ్మ కాదు మా నాన్న ఏం అని చెప్పాలి .
ఏ జన్మలో చేసుకున్నా పుణ్యమో తెలియదు కానీ
ఈ జన్మలో నాకు అక్కగా జన్మించి తన వడిలో ఆడించింది.
తనకు లేకపోయినా నాకు అన్నీ సమకూర్చేది ,
నాకు అక్షరాలు నేర్పించినా గురువు.
దారి తప్పినా నాకు ఎలా బ్రతకాలో వెన్నుతట్టి నడిపించినా మార్గదర్శకురాలు ,
నాన్న లేని లోటుని తానే అన్నీ అయింది .
నిజం చెప్పాలి అంటే
నా బలం ,
నా భలహీనత ,
నా ధైర్యం ,
నా జీవితం ,
నా భయం ,
నా అభివృద్ధి ,
నా సంతోషం మా అక్క .
ఇప్పటికి నేను ఎక్కడా తప్పుదోవ పడతానో అని అనుక్షణం తనలో తాను భయపడుతుంది . ఇటువంటి అక్కను నాకు ఇచ్చిన ఆ దేవుడికి కాదు కాదు మా అమ్మానాన్నలకు ఏం చేసి ఋణం తీర్చుకోగలను అటువంటి మా అక్క ఈ రోజుభూమి పైకి వచ్చినా రోజు .
నా జీవితంలో సంతోషకరమైనా ఈ రోజు Thankyou God

ప్రతి మనిషికి కావలిసింది కేవలం పట్టెడు మెతుకులు మాత్రమే.....!!అమ్మ గర్భం నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకురాం అలాగే ఈ పుడమి త...
06/01/2020

ప్రతి మనిషికి కావలిసింది కేవలం పట్టెడు మెతుకులు మాత్రమే.....!!

అమ్మ గర్భం నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకురాం అలాగే ఈ పుడమి తల్లి గర్భంలోకి పోయేటప్పుడు కూడా ఏం తీసుకుపోము ఇది తెలిసీ కూడా డబ్బు అనే జబ్బుతో మనుషులు అందరు ఒక్కటే అనేది మరిచిపోయి ఆకలితో వున్న వారికి ఆపన్న హస్తం అందించి ఆకలి తీర్చడం మానేసి పురుగులుకంటే హీనంగా చూస్తు మేము మనుషులమే అని మరిచి ఈ సభ్య సమాజంలో తిరుగుతున్న ఈ సమాజ జీవచ్చవాలకు కళ్ళు తెరచి ఒక్కసారి చూడండి.

నడిబజారులో నవ భారత నిర్మాతలు బుడి బుడి అడుగులు వేస్తు బడికి పోవాల్సింది పోయి దేహి దేహి అని అంగట్లో బిక్షమెత్తుకోని బ్రతుకుతున్నారు. అకలితో అలమటిస్తు రోజుకి కోన్ని వేల ప్రాణాలు గాలీలో కలిసిపోతూ వుంటే వాళ్ళకు పట్టెడు మెతుకులు పెట్టడం నా కనీస ధర్మం అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఈ ఆకలి చావుల ఆక్రందనలు వినపడవు. ఒక మనిషికి ఒక ముద్ద అన్నం పెట్టినంత మాత్రాన మన ఆస్తులు ఏం కరిగిపోవు తరిగిపోవు. ఒక్క సారి ఆలోచించు మిత్రమా మానవత్వం కోసం మానవత్వపు విలువలకోసం గంటల గంటల ఉపన్యాసాలు అవసరం లేదు నీ కంటికి కనిపించిన వారి ఆకలి తీర్చడానికి ప్రయత్నించు. నా ఈ మాటలు ఒకరి మనసుని నోప్పించడానికి కాదు ఆకలి విలువ తెలిసిన నాకు ఆకలిగా వున్నవారి వ్యదని మీ ముందు వుంచిదాం అనే నా ఈ చిన్న ప్రయత్నం. అన్నాన్ని వృదాగా పారివేయవద్దు. ఆకలిగా వున్న వారిని ఆదరించడం మరిచిపోవద్దు............

ఒక 8 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ అమ్మ చనిపోయింది..కానీ వాళ్ళ నాన్న మళ్ళీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు..ఒక రోజు వాళ్ళ న...
06/01/2020

ఒక 8 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ అమ్మ చనిపోయింది..
కానీ వాళ్ళ నాన్న మళ్ళీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు..
ఒక రోజు వాళ్ళ నాన్న ఆ అబ్బాయితో ఒరేయ్ బాబు నీకు కొత్త అమ్మ , చనిపోయిన పాత అమ్మ మద్య ఏం తేడా అనిపించిందిరా అని అడిగాడు....
అప్పుడు ఆ అబ్బాయి ఇలా అన్నాడు..
నాన్న కొత్త అమ్మ నిజం.. పాత అమ్మ అబద్ధం అన్నాడు..
అది విన్న తండ్రి అవాక్కయి..అదేంటి బాబు అలా అంటున్నావ్ అంటే..
అప్పుడు ఆ అబ్బాయి ఇలా అన్నాడు.
నేను ఎపుడైనా అల్లరి చేస్తే అప్పుడు మా అమ్మ అనేది నువ్ ఇలాగె అల్లరి చేస్తే నీకు అన్నం పెట్టాను అని..
అయిన నేను అల్లరి చేసేవాడిని..కానీ ఆ అమ్మ నన్ను లాక్కొని వెళ్లి తన దగ్గర కూర్చోబెట్టుకొని అన్నం తినిపించేది..
కాని ఇప్పుడు ఉన్న కొత్త అమ్మ కూడా అల్లరి చేసావంటే నీకుఅన్నం పెట్టను అంది ..
కానీ ఈ కొత్త అమ్మ 3 రోజుల నుండి నాకు నిజంగానే అన్నం పెట్టడం లేదు నాన్న..
అందుకే ఆ పాత అమ్మ అబద్ధం .. ఈ కొత్త అమ్మ నిజం.
ఇది విన్న ఆ తండ్రి నోట్లో నుండి మాటరాలేదు.....!
ఎన్ని డబ్బులు ఇచ్చిన అమ్మ ప్రేమ దొరకదు.....

Address

Hyderabad

Telephone

+918885229100

Website

Alerts

Be the first to know and let us send you an email when As chandu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to As chandu:

Share