16/10/2021
ఈ ఎలక్ట్రిషన్ యూనియన్ గ్రూప్ లో ఎలక్ట్రిషన్ ప్లంబర్ మోటార్ వైన్డింగ్ మోటార్ మెకానిక్ లైటింగ్ వర్క్ వీళ్లు మాత్రమే యాప్ డౌన్లోడ్ చేసుకో గలరు బయట వేరే పనులు చేసే వాళ్ళు ఎవరు యాప్ డౌన్లోడ్ చేయవద్దు బయట వాళ్ళు ఎవరైనా ఉన్నా తర్వాత వాళ్లని రిమూవ్ చేయడం జరుగుతుంది
Jadala Anjaia