Sri Yadagiri Laxmi Narasimha Swami

Sri Yadagiri Laxmi Narasimha Swami Yadagirigutta is a census town in Nalgonda district in the Indian state of Andhra Pradesh.

Sri Laxminarasimha Swami ki Jai
30/03/2021

Sri Laxminarasimha Swami ki Jai

Yadagirigutta view in panorama
22/10/2020

Yadagirigutta view in panorama

22/10/2020

Time laps video at Yadagirigutta

Yadadri construction progress.
09/09/2017

Yadadri construction progress.

Yadadri construction feeling devotional hats off to KCR
27/01/2017

Yadadri construction feeling devotional hats off to KCR

16/03/2016

https://www.facebook.com/yaadaadri/

ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి వైపు అడుగులేస్తున్న..!! యువ, నవ తరానికి గత కాలపు ఆధ్యాత్మిక స్మృతులను జ్ఞ్యాపకాలపొరల్లో దాచుకుని కాపాడుకున్న దేవరాయల చరిత్రలను నేటి తరానికి నాటి జ్ఞ్యాన సంపదను, ఆలయాల విశిష్టతలను వాటి వెనుక దాగిన చరిత్రలను అందమైన దృశ్యకావ్యంగా మలిచి అపురూప ఆధ్యాత్మిక పరిమాలాన్నందించి విరబూయించె ఆధ్యాత్మిక దృశ్యదార.." తొలి తెలంగాణా యాదాద్రి భక్తి ఛానల్ " అంతరించిపోతున్నఆలయాలను పరిరక్షించేందుకు, అలనాటి ఆధ్యాత్మిక సంపదను కాపాడిన నవతరానికి భక్తి భావాన్ని అందించి భువిలో ఆధ్యాత్మిక భావాల్ని పెంపొందించి వినూత్న కార్యక్రమాలనందిస్తూ అంతరిచిపోతున్న జ్ఞ్యానపు జ్యోతిని వెలిగిస్తూ..భగవంతుని పాదాల ముందు వెలిగే చిరుదివ్వెకు చమురులా ఆయువునుపోస్తూ..ఆజ్ఞ్యానపు చీకట్లనుతొలగిస్తూ..భావితరానికి బంగారు భాటలను పరుమతు ప్రాశస్త్యాన్ని తెలుపుతూ.. జీవితపు పరమార్ధాన్ని భోదిస్తున్న ఏకైక భక్తి ఛానల్ యాదాద్రి!! చుడండి చూసి తరించండి!! సర్వేజన సుఖినోభవంతు!!

యాదాద్రి ఆధ్యాత్మిక మాస పత్రిక !!

ఆధ్యాత్మికతను అక్షరంగా మారుస్తూ.. ఆ అక్షరానికి ఆయువును పోస్తూ.. అలనాటి ఆలాయాల వైభోగాల్ని.. గతకాలపు జ్ఞ్యాపకాలపొరలని.. తెలంగాణా యెదలో భక్తి రాగ కుసుమల్నీ విరబూయిస్తూ ... కోటి గొంతుకల ఆకాంక్షతో లక్షలగుండేలా చప్పుడుల ఆధ్యత్మికను అక్ష్యరాక్షంగా రూపుదిద్దుకున అక్షరమాలిక "యాదాద్రి ఆధ్యాత్మిక మాస పత్రిక. - See more at: http://www.yaadaadri.com/maa-gurunchi.php .rIh7KMcQ.dpuf

10/03/2014
All sets for Laxmi Narasimha swamy vary kalayana mahotsavam today night 10.00 pm onwards at yadagirigutta Watch live in ...
10/03/2014

All sets for Laxmi Narasimha swamy vary kalayana mahotsavam today night 10.00 pm onwards at yadagirigutta

Watch live in DD8 (saptagiri) and SVBC

Address

Yadagiri Gutta
Nalgonda
508116

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Yadagiri Laxmi Narasimha Swami posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share