Nellore CARS and DRIVERS

Nellore CARS and DRIVERS Temporary acting drivers "Nellore cars and drives" Booking a driver is now so easy.Tell us when and where the driver should ready.verified and profission

customer safety is Top priority. everyone of our driver's fully insured and carefully screened for clean driving. hygiene, drug tests and back ground check. just relane our profissional drivers do the driving for you in your car.

20/04/2024
Nellore CARS and DRIVERS The best summer visit...Dhanushkodi, Tamil Nadu,India.
20/04/2024

Nellore CARS and DRIVERS
The best summer visit...
Dhanushkodi, Tamil Nadu,India.

09/01/2024

customer safety is Top priority. everyone of our driver's fully insured and carefully screened for clean driving. hygiene, drug tests and back ground check. just relane our profissional drivers do the driving for you in your car.

Valet parking service...South India shoping mall,Nellore Call 090005 74308   CARS and DRIVERS
28/12/2023

Valet parking service...

South India shoping mall,
Nellore
Call 090005 74308

CARS and DRIVERS

మీ కారు,మా డ్రైవరు.టెంపరరీ ఆక్టింగ్ డ్రైవర్లను పంపించబడును. ఫోన్ చేసిన ఒక్క గంటలో లోకల్ డ్రైవర్ ను పంపబడును. ఔట్ డోర్ ఒక...
09/12/2021

మీ కారు,మా డ్రైవరు.
టెంపరరీ ఆక్టింగ్ డ్రైవర్లను పంపించబడును.
ఫోన్ చేసిన ఒక్క గంటలో లోకల్ డ్రైవర్ ను పంపబడును. ఔట్ డోర్ ఒక్కరోజు ముందుగా తెలియజేయవలెను.
నెల్లూరు , పరిసర ప్రాంతాలు వారికి మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

లోకల్ ఆక్టింగ్ 700/- (10 అవర్స్/- 100km)
అవుట్ డోర్ 1000/- (12 అవర్స్/ 300 km)
Extra km, extra money every 1 hour/ 30 km
నైట్ స్టే 500/-
నైట్ అవర్స్ డ్యూటీ 100/- ఎక్స్ట్రా (10pm- 5am)
ఎక్స్ట్రా ప్రతి గంటకు, లోకల్ 69/-, ఔట్ డోర్ 79/- ఛార్జ్ చేయబడును.
డ్యూటీ అవర్స్ లో బోజనము పెట్టించవలెను.

గమనిక:
ప్రతీ బుకింగ్ కు ముందుగా 100/- ఫోన్ పే గానీ, పేటియం గానీ చేయవలెను. మిగతా మొత్తాన్ని చివరిగా ఇవ్వవచ్చును.
బుకింగ్ నంబర్: 9000574308.

మన సౌత్ ఇండియా వింటర్ సీజన్ అందాలు...
In the climate of seeing
The sun in the morning....
Let's go winter trips in South India.

9000574308

ప్రతి రోజు చెన్నైకి, తిరుపతి కి, విజయవాడ, బెంగుళూరు లకు కార్ రెంటల్స్  సౌకర్యం కలదు. అందుబాటు ధరలతోడ్రాప్స్,పిక్ అప్స్,అ...
26/11/2021

ప్రతి రోజు చెన్నైకి, తిరుపతి కి, విజయవాడ, బెంగుళూరు లకు కార్ రెంటల్స్ సౌకర్యం కలదు. అందుబాటు ధరలతో
డ్రాప్స్,
పిక్ అప్స్,
అప్ అండ్ డౌన్
ఇన్నోవా 7+1, ఇథియోస్ 5+1, స్విఫ్ట్ డిసైర్ 5+1
సౌకర్యం కలదు. డ్రైవర్ల ను కూడా పంపించబడును. సంప్రదించండి: 9000574308,

10/11/2021

"Nellore cars and drivers" గ్రూప్ లో చేరదలచిన వారు అప్లికేషన్ ఫారం నింపి, సంబంధిత పత్రాలు ఖచ్చితంగా అందజేయవలెను.

గ్రూప్ మెంబర్ షిప్ కొరకు వాట్స్ ఆప్ ద్వారా గానీ ఫోన్ చేసిగానీ సంప్రదించగలరు.

Cantact: 9000574308,

26/03/2021

హాయ్ ఫ్రెండ్స్
"Nellore cars and drivers" వారి గుడ్ మార్నింగ్..,
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డిసెంబర్ సీజన్ స్టార్ట్ చేసారు. మళ్లీ ఎప్పటిలాగే
"vallet parking" డ్రైవర్ల కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగినది. 14-12-2019 నుండి సర్వీస్ మొదలౌతుంది.
ఇంటస్ట్ ఉన్న వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్, ఆదార్ తో సంప్రదించండి.
(ఆటో మాటిక్- మ్యానువల్ రెండూ నడపగలగాలి)
నెల్లూరు లోకల్ వాళ్ళకి మరియు 20km పరిదిలో సొంత బైక్ ఉన్నవారికి అవకాశం కలదు.
10am to 10pm

కాంటాక్ట్ నంబర్: 9000574308

26/03/2021

నెల్లూరు నగరం నుండి అన్ని ప్రాంతాలకు, వార్డుల వారీగా కార్లు నడుపుటకు డ్రైవర్లు కావలెను.
అర్హతలు:
1) ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్
2) స్మార్ట్ మొబైల్ విత్ గూగుల్ పే
3) కనీసం 3 నుండి 5 సంవత్సరాల అనుభవం
4) సొంత బైక్ ఖచ్చితంగా ఉండవలెను.

Address

Near K. V. R Circle, Magunta Layout Under Bridge Road, Nellore
Nellore
524003

Telephone

9000574308

Website

Alerts

Be the first to know and let us send you an email when Nellore CARS and DRIVERS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nellore CARS and DRIVERS:

Share