28/07/2026
రాజకీయాల్లో అందరికీ ఒకే ప్రమాణం ఉండాలా?
ఒకే పరిస్థితిలో ఒకరికి ఒకలా, మరొకరికి ఇంకొకలా వ్యవహరించడం సరైందేనా?
ఈ అంశంపై నా తాజా రాజకీయ విశ్లేషణను మీతో పంచుకుంటున్నాను.
నేను చెప్పింది సరైందా? లేక మీ అభిప్రాయం వేరేలా ఉందా?
వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. గౌరవప్రదమైన చర్చకు స్వాగతం. 🙏
🎥 https://youtu.be/zMoQ_HxRjDI?si=nvcGAH3zr_cU3d_x�
– మీ కోడెల నాని యాదవ్
రాజకీయాల్లో అందరికీ ఒకే ప్రమాణం ఉండాలా? లేక వ్యక్తిని, పార్టీని బట్...