Sri Panchamukha Gayatri Alayam

Sri Panchamukha Gayatri Alayam Panchamukha Gayatri temple is located in 6th layout of Shramasakthi Nagar, Chinnamushidiwada,
Pendurti "Gaa" means to sing and "Yatree" means protection.

Sri Panchamukha Gayatri temple construction was started by laying the foundation stone on 16Th February ,2011 with the blessings of Visakha sarada petadhipathi Sri Sri Sri Swarupanandendra Saraswathi and Saubhagya Bhuwaneswari Mounananda Tapovanam Petadhipathi Sri Sri Sri Ramananda Bharathi Maha Swami. Construction of temple is be completed within a span of four months with the divine blessings o

f Goddess Gayatri Maata and Vigraha Pratishta was done on 26th june 2011.Dhwaja stambha Pratishta was done on 9th February ,2014.
______________________________________

Gayatri (pronounced as Gaayatree) is a Sanskrit word, made up of two syllables - "Gaa" and "Yatree". So Gayatri means those who "worship her, or sing her praise, get protected". Gayatri is not a new or independent goddess. She is the supreme power (Shakti) of Lord Brahmaa, Vishnu, Shiv, Raam and Krishn. Lord Raam who came on this Earth in Tretaa Yug, took the Deekshaa of Gayatri Mantra from Muni Vishwaamitra Jee. Lord Krishn, who came on this Earth in Dwaapar Yug, took the Deekshaa of Gayatri Mantra with His friend Sudaamaa from their Guru Saandeepan Muni. Even the Godhead Shree Krishn says in the Holy Geetaa - "Among all the Mantra I am the Gayatri Mantra".

✨ శ్రీ గాయత్రి దేవి అమ్మవారికి  పంచామృత అభిషేకం ✨ తేదీ: 31 అక్టోబర్ 2025 (శుక్రవారం)🕘 సమయం: ఉదయం 9:00 గంటలకు ప్రారంభం🌺 ప...
30/10/2025

✨ శ్రీ గాయత్రి దేవి అమ్మవారికి పంచామృత అభిషేకం ✨

తేదీ: 31 అక్టోబర్ 2025 (శుక్రవారం)

🕘 సమయం: ఉదయం 9:00 గంటలకు ప్రారంభం

🌺 ప్రత్యేక కార్యక్రమాలు:

🔸 శ్రీ గాయత్రి అమ్మవారికి పంచామృత అభిషేకం

🔸 సహస్ర కుంకుమ పూజ

🔸 ప్రసాద వితరణ

🙏🏻 భక్తులందరినీ ఈ పవిత్ర సేవలో పాల్గొనిశ్రీ పంచముఖ గాయత్రి దేవి అమ్మవారి దివ్య అనుగ్రహాన్నిపొందగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.

– శ్రీ పంచముఖ గాయత్రి దేవి ఆలయ కమిటీ
చిన్నముషిడివాడ, పెందుర్తి, విశాఖపట్నం.

🔱 శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం మరియు శ్రీ గాయత్రీ దేవి అమ్మవారికి పంచామృత అభిషేకం📅 మంగళవారం ఉదయం ...
27/10/2025

🔱 శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం మరియు శ్రీ గాయత్రీ దేవి అమ్మవారికి పంచామృత అభిషేకం

📅 మంగళవారం ఉదయం 9:00 గంటలకు

కార్యక్రమాలు:

పంచామృత అభిషేకం

గాయత్రీ హోమం

అష్టోత్తర పూజ

ప్రసాద వితరణ

👉 గోత్రములతో సమర్పణ చేయదలచిన భక్తులు రూ.116/- ఆలయ కమిటీకి చెల్లించి నమోదు చేసుకోవచ్చు.

కావున, భక్తులందరిని ఈ పవిత్ర సేవలో పాల్గొని శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహాన్ని పొందగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.

శ్రీ పంచముఖ గాయత్రి దేవి ఆలయ కమిటీ
📍 చిన్నముషిడివాడ, పెందుర్తి, విశాఖపట్నం

✨ శ్రీ గాయత్రి దేవి అమ్మవారికి  పంచామృత అభిషేకం ✨ తేదీ: 24 అక్టోబర్ 2025 (శుక్రవారం)🕘 సమయం: ఉదయం 9:00 గంటలకు ప్రారంభం🌺 ప...
23/10/2025

✨ శ్రీ గాయత్రి దేవి అమ్మవారికి పంచామృత అభిషేకం ✨

తేదీ: 24 అక్టోబర్ 2025 (శుక్రవారం)

🕘 సమయం: ఉదయం 9:00 గంటలకు ప్రారంభం

🌺 ప్రత్యేక కార్యక్రమాలు:

🔸 శ్రీ గాయత్రి అమ్మవారికి పంచామృత అభిషేకం

🔸 సహస్ర కుంకుమ పూజ

🔸 ప్రసాద వితరణ

🙏🏻 భక్తులందరినీ ఈ పవిత్ర సేవలో పాల్గొనిశ్రీ పంచముఖ గాయత్రి దేవి అమ్మవారి దివ్య అనుగ్రహాన్నిపొందగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.

– శ్రీ పంచముఖ గాయత్రి దేవి ఆలయ కమిటీ
చిన్నముషిడివాడ, పెందుర్తి, విశాఖపట్నం.

🛕✨ శ్రీ వినాయక స్వామి వారికి  పంచామృత అభిషేకం ✨🛕 సమయం: బుధవారం ఉదయం 9:00 గంటలకు  🔱 కార్యక్రమాలు:🔸పంచామృత అభిషేకం 🔸 అష్టో...
21/10/2025

🛕✨ శ్రీ వినాయక స్వామి వారికి పంచామృత అభిషేకం ✨🛕

సమయం: బుధవారం ఉదయం 9:00 గంటలకు

🔱 కార్యక్రమాలు:

🔸పంచామృత అభిషేకం

🔸 అష్టోత్తర పూజ

🔸ప్రసాద వితరణ

కావున, భక్తులందరిని ఈ పవిత్ర సేవలో పాల్గొని శ్రీ వినాయక స్వామి వారి దివ్య అనుగ్రహాన్ని పొందగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.

శ్రీ పంచముఖ గాయత్రి దేవి ఆలయ కమిటీ
📍 చిన్నముషిడివాడ, పెందుర్తి,విశాఖపట్నం.

✨ శ్రీ గాయత్రి దేవి అమ్మవారికి  పంచామృత అభిషేకం ✨ తేదీ: 17 అక్టోబర్ 2025 (శుక్రవారం)🕘 సమయం: ఉదయం 9:00 గంటలకు ప్రారంభం🌺 ప...
16/10/2025

✨ శ్రీ గాయత్రి దేవి అమ్మవారికి పంచామృత అభిషేకం ✨

తేదీ: 17 అక్టోబర్ 2025 (శుక్రవారం)

🕘 సమయం: ఉదయం 9:00 గంటలకు ప్రారంభం

🌺 ప్రత్యేక కార్యక్రమాలు:

🔸 శ్రీ గాయత్రి అమ్మవారికి పంచామృత అభిషేకం

🔸 సహస్ర కుంకుమ పూజ

🔸 ప్రసాద వితరణ

🙏🏻 భక్తులందరినీ ఈ పవిత్ర సేవలో పాల్గొనిశ్రీ పంచముఖ గాయత్రి దేవి అమ్మవారి దివ్య అనుగ్రహాన్నిపొందగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.

– శ్రీ పంచముఖ గాయత్రి దేవి ఆలయ కమిటీ
చిన్నముషిడివాడ, పెందుర్తి, విశాఖపట్నం.

🛕✨ శ్రీ వినాయక స్వామి వారికి  పంచామృత అభిషేకం ✨🛕 సమయం: బుధవారం ఉదయం 9:00 గంటలకు  🔱 కార్యక్రమాలు:🔸పంచామృత అభిషేకం 🔸 అష్టో...
14/10/2025

🛕✨ శ్రీ వినాయక స్వామి వారికి పంచామృత అభిషేకం ✨🛕

సమయం: బుధవారం ఉదయం 9:00 గంటలకు

🔱 కార్యక్రమాలు:

🔸పంచామృత అభిషేకం

🔸 అష్టోత్తర పూజ

🔸ప్రసాద వితరణ

కావున, భక్తులందరిని ఈ పవిత్ర సేవలో పాల్గొని శ్రీ వినాయక స్వామి వారి దివ్య అనుగ్రహాన్ని పొందగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.

శ్రీ పంచముఖ గాయత్రి దేవి ఆలయ కమిటీ
📍 చిన్నముషిడివాడ, పెందుర్తి,విశాఖపట్నం.

✨ శ్రీ గాయత్రి దేవి అమ్మవారికి  పంచామృత అభిషేకం ✨ తేదీ: 10 అక్టోబర్ 2025 (శుక్రవారం)🕘 సమయం: ఉదయం 9:00 గంటలకు ప్రారంభం🌺 ప...
09/10/2025

✨ శ్రీ గాయత్రి దేవి అమ్మవారికి పంచామృత అభిషేకం ✨

తేదీ: 10 అక్టోబర్ 2025 (శుక్రవారం)

🕘 సమయం: ఉదయం 9:00 గంటలకు ప్రారంభం

🌺 ప్రత్యేక కార్యక్రమాలు:

🔸 శ్రీ గాయత్రి అమ్మవారికి పంచామృత అభిషేకం

🔸 సహస్ర కుంకుమ పూజ

🔸 ప్రసాద వితరణ

🙏🏻 భక్తులందరినీ ఈ పవిత్ర సేవలో పాల్గొనిశ్రీ పంచముఖ గాయత్రి దేవి అమ్మవారి దివ్య అనుగ్రహాన్నిపొందగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.

– శ్రీ పంచముఖ గాయత్రి దేవి ఆలయ కమిటీ
చిన్నముషిడివాడ, పెందుర్తి, విశాఖపట్నం.

🌸 ఈరోజు ఉదయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు శ్రీ గాయత్రీ దేవి అమ్మవారులకు పంచామృత అభిషేకం ఘనంగా నిర్వహించబడింది 🌸భక్...
07/10/2025

🌸 ఈరోజు ఉదయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు శ్రీ గాయత్రీ దేవి అమ్మవారులకు పంచామృత అభిషేకం ఘనంగా నిర్వహించబడింది 🌸

భక్తుల భక్తి, శ్రద్ధ, మరియు ఆధ్యాత్మిక ఉత్సాహంతో ఈ పవిత్ర కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది 🙏✨
అమ్మవారి మరియు స్వామి వారి కృప కటాక్షాలు అందరిపై సదా నిలవాలని మనసారా కోరుకుంటున్నాము 💫

Address

6th Layout
Visakhapatnam
531173

Telephone

+917661876615

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Panchamukha Gayatri Alayam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share