Wanaparthy Property Developer's

Wanaparthy Property Developer's we do all kind of works construction of homes, land development and sales of residents and agriculture lands as per market rates

వనపర్తి పట్టణం లో జంగిడిపురం ముందు గల కోచింగ్ సెంటరు పక్కన గల Plot అమ్మకానికి దరలో కలదు. 📱9182359775
22/08/2021

వనపర్తి పట్టణం లో జంగిడిపురం ముందు గల కోచింగ్ సెంటరు పక్కన గల Plot అమ్మకానికి దరలో కలదు.
📱9182359775

we do all kind of works construction of homes, land development and sales of residents and agriculture lands as per market rates

05/08/2021

మీరు ప్లాట్ కొంటున్నారా..అయితే ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి..!
1. ప్లాటు యొక్క లింక్ డాక్యుమెంట్లు ( ప్రభుత్వం నుండి మొదట ఎవరికి వచ్చింది..ఆ తరువాత ఎవరి ద్వారా ఎవరెవరికి వచ్చిందనేది ఖచ్చితంగా తెలుసుకోండి) ఎన్ని సంవత్సరాల వరకు ఇస్తున్నారు..?
2. డిటిసిపి( DTCP) అప్రూవల్ ఉందా?
3. హెచ్ఎండిఎ(HMDA) అప్రూవల్ ఉందా?
4. ఈసీ(EC) సర్టిఫికేట్ ఇస్తున్నారా?
5.అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ (NA) సర్టిఫికేట్ ఇస్తున్నారా?(వ్యవసాయ భూమి నుండి వ్యవసాయేతర భూమి అంటే ఇళ్లు కట్టుకునేందుకు అర్హత పత్రం)
6. లే అవుట్ పర్మీషన్ (LP) నెంబర్ సర్టిఫికేట్ ఇస్తున్నారా?
7. ఆ యొక్క వెంచర్( ప్రాజెక్టు) లో క్లబ్ మెంబర్ షిప్ ఎన్ని సంవత్సరాలకు ఇస్తున్నారు?
8. మీ యొక్క ప్లాటును కంపెనీ ఎన్ని సంవత్సరాలు మెయింటెనెన్స్ (రాళ్లు పడిపోయినా, రంగులు పొయినా, పిచ్చి మొక్కలు పెరిగినా వాటన్నింటినీ తీసివేసేలా చేయడం) చేస్తుంది?
9. మీ యొక్క ప్లాటుకు కంపెనీ సెక్యూరిటీ సర్వీస్ ఇస్తుందా?
10. ఆ వెంచర్ లోనున్న మీ ప్లాటుకు కాంపౌండ్ వాల్ గాని ఫెన్సింగ్ గాని వేసి ఉంటుందా?
11. రెరా(RERA) అప్రూవల్ ఉందా?
12. మనం చెల్లించిన మొత్తం డబ్బుకు రశీదు ఇస్తున్నారా?
13. ప్లాట్ కు సంబంధించిన జీఎస్టీ( ప్రభుత్వం నుండి) రశీదు ఇస్తున్నారా?

16/07/2021

ఓపెన్ లాండ్ మరియు ప్లాట్ ల మీద ఇండ్లు కట్టుకొనికే లోనులు ఇవ్వబడును

📞 9182359775

06/07/2021
ghanapoor road wanaparthy New Market Yard opposite DTCP venture only few plots Available 150 square yards. contact 94901...
29/06/2021

ghanapoor road wanaparthy New Market Yard opposite DTCP venture only few plots Available 150 square yards. contact 9490145271..

26/06/2021

We do all kind of works as per client requirements at reasonable price. any type of civil construction work 1550/- per Sqft,
Interiors work 900/- sqft, ceiling work 65/- sqft,
Once trust us we give you quality.

26/06/2021

వనపర్తి జిల్లా లో ఇండ్ల నిర్మానములో అన్ని రకాల అనుభవం కలిగిన మేస్త్రి లు
మార్బుల్ మేస్త్రి లు
తక్కువ ధరకే అద్బుతంగా పని వాళ్ల గురించి సంప్రదించండీ

వనపర్తి జిల్లా చిట్యాల మిట్టపైన,                       కొత్తపెట్రోల్ పంపు వెనక,                       మేయిన్ రోడ్డుకు దగ...
26/06/2021

వనపర్తి జిల్లా చిట్యాల మిట్టపైన,
కొత్తపెట్రోల్ పంపు వెనక,
మేయిన్ రోడ్డుకు దగ్గర్లో, తక్కువ ధరలో
7ఫ్లాట్లు ఉన్నవి,
ఫ్లాట్స్ NO. 16,17,18,19,20,21,22

📞 9182359775

we do all kind of works construction of homes, land development and sales of residents and agriculture lands as per market rates

Address

Wanaparthy
509103

Website

Alerts

Be the first to know and let us send you an email when Wanaparthy Property Developer's posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share